: బెజవాడలో న్యాయవాదుల ఆందోళన
రాష్ట్ర విభజన ప్రక్రియను నిరసిస్తూ విజయవాడలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయస్థానాల ప్రాంగణానికి తాళం వేసి న్యాయవాదులు నిరసన తెలిపారు. నిన్నటి వరకు విభజనను అడ్డుకుంటామన్న రాజకీయ పార్టీలు, ఇప్పుడు విభజనపై అఖిలపక్షం భేటీకి వెళ్లడాన్ని న్యాయవాదులు తప్పు పట్టారు.