: తెలంగాణలోనే భద్రాచలాన్ని ఉంచాలంటూ విద్యార్థుల ర్యాలీ
విభజన నేపథ్యంలో భద్రాచలం ప్రాంతం మాకు కావాలంటే.. మాకు కావాలని తెలంగాణ, సీమాంధ్రులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం కూడా దృష్టి సారించింది. తాజాగా భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని ఆ ప్రాంత విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.