: పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ 12-11-2013 Tue 09:26 | పార్టీ ముఖ్య నేతలతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశం హైదరాబాదులోని బాబు నివాసంలో జరుగుతోంది. రేపటి జీవోఓం భేటీకి వెళ్లాలా? వద్దా? అనే విషయంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నట్టు సమాచారం.