: సోనియాపై సుష్మాదే పైచేయి!


ఈ నెల 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా షాదీ.కామ్ ఓ ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. భారతీయ మహిళలు ఎవరి నుంచి ఎక్కువగా స్ఫూర్తి పొందుతారన్న అంశంపై సర్వే నిర్వహించగా ... బీజేపీ మహిళా నేత సుష్మా స్వరాజ్ ను 36. 28 శాతం మంది ఆదర్శంగా తీసుకున్నారట. సుష్మా తర్వాతి స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాను 33.62 మంది స్ఫూర్తిగా స్వీకరించారు. ఇక వీరిద్దరి తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (23. 01) ఉన్నారు. 

  • Loading...

More Telugu News