: మొహర్రం సెలవు ఈ నెల 15న 11-11-2013 Mon 18:55 | మొహర్రం సందర్భంగా వచ్చే సెలవును రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు వాయిదా వేసింది. ఈ నెల 14 న ఇవ్వాల్సిన మొహర్రం సెలవును 15కి వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.