: విలీనం లేదు.. ఒంటరిగానే పోటీ చేస్తాం: కేసీఆర్


కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం ఉండదని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసమే పని చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని కేసీఆర్ తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనంపై సందిగ్థత నెలకొంది. రాష్ట్రం ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్ లో బేషరతుగా విలీనం చేస్తానని కేసీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News