: ఇనుప ఖనిజం ఈ-వేలానికి సుప్రీంకోర్టు అనుమతి


గోవాలో 11.48 మిలియన్ టన్నుల ఇనుపఖనిజం ఈ-వేలానికి సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. గతంలో గోవా నుంచి ఎగుమతి చేసే ఇనుప ఖనిజాన్ని నిలిపి వేయాలని సుప్రీం ఆదేశించింది. తాజాగా గోవాలో తవ్వి తీసిన ఇనుప ఖనిజాన్ని ఈ-వేలం ద్వారా అమ్ముకోవచ్చని అనుమతి మంజూరు చేయడం విశేషం. కాగా గోవా ఇనుప ఖనిజానికి చైనాలో మంచి గిరాకీ ఉంది.

  • Loading...

More Telugu News