: నాంపల్లి కోర్టులో సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై రాంగోపాల్ వర్మ పిటిషన్


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్య 2 సినిమా విడుదలకు అడ్డంకులు కల్పించారని, అందువల్ల నిర్మాతకు నష్టం వచ్చిందని ఆరోపిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News