: కోర్టులో లొంగిపోయిన వేధింపుల ఎస్సై


భార్యను వేధింపులకు గురి చేస్తూ అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అనిల్ చిత్తూరు జిల్లా కోర్టు ఎదుట లొంగిపోయాడు. తన భర్త తనను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని, పోలీస్ కంప్లైంట్ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని టీటీడీలో ఉద్యోగిని శ్వేత శుక్రవారం మీడియా సాక్షిగా వాపోయింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారుల ఆదేశాలతో తిరుపతి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అసలుకే మోసం వస్తుందని గమనించిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై చిత్తూరు న్యాయస్థానం ఎదుట లొంగిపోయాడు.

  • Loading...

More Telugu News