: పాత పద్ధతిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్


ఈసారి కూడా పాత పద్ధతిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. జంబ్లింగ్ విధానాన్ని అమలు చేసి తీరుతామని ఇంటర్మీడియట్ బోర్డు నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నా ఆచరణలో మాత్రం పెట్టలేకపోతోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రైవేటు కళాశాలలు ఒత్తిడి చేయడంతో జంబ్లింగ్ విధానాన్ని బోర్డు అమలు చేయడం లేదు.

  • Loading...

More Telugu News