పెన్నా సిమెంట్స్ ఛార్జిషీట్ లో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. పెన్నా ప్రతాప్ రెడ్డి, విజయసాయి రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు.