ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ లో బాంబు పేలుడు ఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ జవానుకు గాయాలయ్యాయి. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.