సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ప్రధాని మన్మోహన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి వీరికి సమాచారం అందింది. రేపు ఉదయం 11.50 గంటలకు వీరు ప్రధానితో భేటీ కానున్నారు.