: అజ్మీర్ దర్గా పేలుళ్ల నిందితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఏ


2007 రాజస్థాన్ అజ్మీర్ దర్గా పేలుళ్ల నిందితుడు దవేశ్ భాయ్ అరవింద్ భాయ్ పటేల్ ను ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) బుధవారం అరెస్టు చేసింది. పక్కా సమాచారం ఆధారంగా పటేల్ ను ఎన్ఐఏ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. కాగా, అజ్మీర్ దర్గాలో బాంబు పేలుళ్లకు కారకుడు పటేల్ అని ఎన్ఐఏ నిర్ధారించింది. 2010 నుంచి గుజరాత్ కు చెందిన పటేల్ పరారీలో ఉన్నాడని ఎన్ఐఏ తెలిపింది. 

  • Loading...

More Telugu News