: కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి ఈసీ బ్రేక్


ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ... ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఏఏపీ ర్యాలీకి సంబంధించిన వాహన శ్రేణిలో పదికంటే ఎక్కువ వాహనాలున్నాయని... ఇది ఎన్నికల కోడ్ కు వ్యతిరేకమని తెలిపింది. లెక్క ప్రకారం వాహనాల సంఖ్య పదికి మించరాదు.

  • Loading...

More Telugu News