: జీవోఎంకు హాజరు కాము : తెదేపా ఎమ్మెల్యే రేవూరి


కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవోఎంకు తాము హాజరయ్యే ప్రసక్తే లేదని తెదేపా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు ఏ విధమైన అన్యాయం జరిగినా... దానికి కాంగ్రెస్, తెరాసలే బాధ్యత వహించాలని అన్నారు.

  • Loading...

More Telugu News