: అణుపార్కు భూ సేకరణకు రంగం సిద్ధం


శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ఏర్పాటు చేయనున్న అణుపార్కు భూసేకరణకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని రామచంద్రాపురం, కోటపాలెం రెవెన్యూ పరిధిలో 48.94 ఎకరాల భూమిని సేకరించడానికి... ప్రభుత్వం జీవో 103 ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఈ నెల 27న కొవ్వాడ, 29న కోటపాలెంలో భూసేకరణకు సంబంధించి సభలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News