: ఒకే ఊరిలో 400 మందికి విషజ్వరాలు


ఉత్తరాంధ్రలో విషజ్వరాలు విజృంభించాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేటలో 400 మంది విషజ్వరాల బారిన పడ్డారు. తాగునీరు కలుషితమవడంతో వీరంతా అనారోగ్యానికి గురయ్యారు. ఇంత జరుగుతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News