: 'ఎయిర్ ఏసియా-టాటా' కొత్త ఎయిర్ లైన్ కి కేంద్రం ఆమోదం
త్వరలో భారత్ లో ఓ కొత్త ఎయిర్ లైన్ ఏర్పాటు చేసేందుకు బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మలేసియాకు చెందిన ఎయిర్ ఏసియా సంస్థ, భారత్ కి చెందిన టాటా గ్రూపు కలిసి ఈ కొత్త ఎయిర్ లైన్ ఏర్పాటుచేస్తున్నాయి.
ఎయిర్ ఏసియా ప్రతిపాదన ఆమోదం పొందిందనీ, దీని ద్వారా ఎఫ్ డీఐకు 49 శాతం అనుమతి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎయిర్ లైన్ ఏర్పాటుకు మలేసియా సంస్థ, టాటా గ్రూపు తొలిదశలో రూ.80 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నాయని సమాచారం.
ఎయి