: ఈ ఏటి విశ్వసుందరి ఈమే


ఈ ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని వెనెజువెలాకు చెందిన గాబ్రియెల్ ఇస్లర్(25) గెలుచుకుంది. 86 మంది సుందరాంగులను వెనక్కి నెట్టేసి మాస్కోలో జరిగిన అందాల పోటీలో తుది విజేతగా నిలిచింది. ఈమె వెనెవిజన్ చానల్ యాంకర్ గా పనిచేస్తోంది. మనదేశానికి చెందిన మానసి నిరాశతో వెనుదిరిగింది. విశేషమేమిటంటే ఇప్పటికి ఏడు సార్లు విశ్వసుందరీమణులుగా వెనెజువెలా భామలే నిలిచారు. అత్యధికసార్లు అందాల కిరీటం సొంతం చేసుకున్న దేశంగా వెనెజువెలా అగ్రస్థానంలో ఉంది. సో ఈ దేశం అందాలకు చిరునామా అనమాట!

  • Loading...

More Telugu News