: గౌహతి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే


సీబీఐ రాజ్యాంగ విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు వెలువరించిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు, రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 6న సీబీఐపై గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. దాంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News