: లాలూ కటౌట్లతో రబ్రీదేవి ఛాత్ పూజ


ఉత్తర భారత దేశంలో ఛాత్ పూజను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛాత్ పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందని మహిళల నమ్మకం. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి పాట్నాలో ఛాత్ పూజ నిర్వహించారు. సొంతింట్లో అమ్మవారిని కొలిచిన రబ్రీదేవి... లాలూ లేకపోవడంతో ఆయన ఫ్లెక్సీల సమక్షంలో పూజలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News