: కాంగ్రెస్ నేతల చేతులు కత్తిరించేస్తాం: తృణమూల్ నేత అనుబ్రత


పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హోర్డింగులు ధ్వంసం చేస్తే కాంగ్రెస్ నేతల చేతులు తెగ్గోస్తామని తృణమూల్ నేత అనుబ్రత మండల్ హెచ్చరించారు. 'మీరు (కాంగ్రెస్ నేతలు) తృణమూల్ కార్యకర్తలను కొడితే, మా పార్టీ జెండాలు, హోర్డింగులు, మమతా బెనర్జీ పోస్టర్లను చింపేస్తే.. మా కార్యకర్తలు మీ చేతులను కత్తిరించేస్తారు' అని అనుబ్రత హెచ్చరిక జారీ చేశారు. దీంతో ప్రతిపక్ష సీపీఎం, కాంగ్రెస్ తృణమూల్ సర్కారుపై మండిపడ్డాయి.

  • Loading...

More Telugu News