: గౌహతి కోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం


కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాజ్యాంగ విరుద్ధమన్న గౌహతి హైకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం తరపు లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. తమ పిటిషన్ ను విచారణకు స్వీకరించాలని, గౌహతి కోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరింది.

  • Loading...

More Telugu News