: రేపు మధ్యాహ్నం ఏవీఎస్ అంత్యక్రియలు
ప్రముఖ సినీ నటుడు ఏవీఎస్ అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశాన వాటికలో జరుగుతాయి. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం రేపు ఉదయం 10 గంటలకు ఫిలింఛాంబర్ వద్ద ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తారు.