: ఏవీఎస్ మృతికి సంతాపం తెలిపిన కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు
ప్రముఖ సినీ నటుడు ఏవీఎస్ మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, స్పీకర్ నాదెండ్ల మనోహర్, సినీ హీరో బాలకృష్ణ, హరికృష్ణ, మంత్రి డీ.కే అరుణ, జేపీ, తులసి రెడ్డి సంతాపం తెలిపారు.