: ముగిసిన తొలి రోజు మేథోమధన సదస్సు
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మేథోమధన సదస్సు తొలి రోజు ముగిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం చేపట్టారు.