: సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ


దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉద్యోగ నియామకాల ప్రవేశ పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్ సీ) నోటిఫికేషన్ విడుదుల చేసింది. కాగా, ప్రిలిమినరీ పరీక్ష మే 26న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 4 తుది గడువుగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. 

  • Loading...

More Telugu News