: కాంగ్రెస్ అధ్యక్షురాలికే ఆంటోనీ కమిటీ నివేదిక ఇస్తుంది: దిగ్విజయ్


విభజనపై ఆంటోనీ కమిటీ తయారుచేసిన నివేదికను జీవోఎంకు ఇవ్వదని.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకే ఇస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ తెలిపారు. కాగా, ఈ నెలాఖరులో శాసనసభకు విభజన బిల్లు వస్తుందని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News