: టీ విరామానికి విండీస్ 112/3


భారత్ తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీ విరామ సమయానికి వెస్టిండీస్ 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. 219 పరుగులు వెనుకబడ్డ విండీస్ జాగ్రత్తగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. క్రిస్ గేల్(33), పావెల్(36) జాగ్రత్తగా ఆడినా భువనేశ్వర్, షమి, అశ్విన్ లు చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో బంతులేసి అనుకున్నది సాధించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 453 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News