: సీఎంతో సీమాంధ్ర నేతల భేటీ


ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు ఏపీ భవన్ లో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి జేడీ శీలం, ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పార్థసారధి ఈ భేటీలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News