: కుప్పకూలిన వాయుసేన యుద్ధ విమానం


భారత వాయుసేనకు చెందిన మిగ్ 29 యద్ధవిమానం ఈ రోజు గుజరాత్ లోని జామ్ నగర్, ఆమ్రాపూర్ గ్రామంలో కూలిపోయింది. పైలట్ సురక్షితంగా తప్పించుకున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News