: కారు అద్దాలు పగుల గొట్టి చోరీ 08-11-2013 Fri 12:18 | ఖమ్మం జిల్లా పాలేరులో కారు అద్దాలు పగులగొట్టి కొందరు గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. 40 తులాల బంగారు ఆభరణాలు, ఐదున్నర లక్షల రూపాయలు ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు.