: టీడీపీ మేధో మథన సదస్సు ప్రారంభం


టీడీపీ నిర్వహిస్తున్న మేధో మథన సదస్సు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ప్రారంభమైంది. టీడీపీ ఆధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ సదస్సు ప్రారంభమైంది. టీడీపీ సీమాంధ్ర నేతలు బాబు సమక్షంలోనే జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. విభజన నేపథ్యంలో పార్టీ పాత్ర, పరిస్థితులపై మేధో మథన సదస్సులో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News