: జీవోఎంకు రాష్ట్ర బీజేపీ లేఖ


తెలంగాణ అంశంపై ఏర్పాటు చేసిన జీవోఎంకు బీజేపీ రాష్ట్ర శాఖ లేఖ రాసింది. లేఖలో... తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని కోరింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని కోరింది. జీవోఎంకు నివేదిక అందించేందుకు ఈ నెల ఐదున గడువు ముగిసినా, మరో రెండు రోజుల సమయం కోరిన నేపథ్యంలో బీజేపీ ఈ రోజు లేఖ రాసింది.

  • Loading...

More Telugu News