: మూసాపేట వద్ద గోడౌన్ లో అగ్ని ప్రమాదం


హైదరాబాద్ మూసాపేట రైల్వే ట్రాక్ పక్కనున్న ఓ గోడౌన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News