విజయవాడలోని రామవరప్పాడు, రామగుండం ఎన్టీపీసీ ప్రమాదాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు.