: ఈ నెల 16 నుంచి చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు పర్యటన


ఈ నెల 16 నుంచి 19 వరకు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు 'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 20 నుంచి ప్రకాశం జిల్లాలో బాబు "తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర' మొదలవుతుంది.

  • Loading...

More Telugu News