: సీఎం హోదాలో కిరణ్ తిరిగా వస్తారని చెప్పలేం: సీపీఐ నారాయణ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రేపు ఢిల్లీ వెళుతున్న కిరణ్ అదే హోదాలో తిరిగి వస్తారో? రారో? చెప్పలేమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని కేంద్రమే కలుషితం చేసిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News