: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన జయలలిత
ప్రపంచ చదరంగం ఛాంపియన్ షిప్ పోటీలను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, నెంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్ సన్ లు ఛాంపియన్ షిప్ కోసం పోటీ పడుతున్నారు.