: సరైన సమయంలో అసెంబ్లీకి విభజన బిల్లు: షిండే
సరైన సమయంలో అసెంబ్లీకి రాష్ట్ర విభజన బిల్లు వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. హైదరాబాద్, సీమాంధ్ర ప్యాకేజీ అంశాలను బిల్లులో చేరుస్తామని తెలిపారు. కాగా, ఈ నెలాఖారు లోపు జీవోఎం పని పూర్తి చేస్తుందని చెప్పారు.