: ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుపై ఉన్నతాధికారుల సమావేశం


ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుపై రెండు రాష్ట్రాల ఉన్నతస్థాయి అధికారుల సమావేశం ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. ఉప్పల్ లోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో... 'సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా' సుబ్బారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గాలి జనార్ధన్ రెడ్డి గనుల తవ్వకాల నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. గాలి తవ్వకాలతోపాటు, ఆంధ్ర-కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల అంశంపైన ఈ సమావేశంలో చర్చించారు.

  • Loading...

More Telugu News