: కాసేపట్లో చిదంబరంతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ


విభజన అంశాన్ని కేంద్రం ఓ కొలిక్కి తీసుకొస్తున్న క్రమంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు వరుస భేటీలవుతున్నారు. మరి కాసేపట్లో ఆర్ధికమంత్రి చిదంబరంతో మంత్రులు భేటీ కానున్నారు. మరోవైపు జీవోఎం కూడా నేడు సమావేశం కానుంది.

  • Loading...

More Telugu News