: నలుగురు యాక్సెంచర్ ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఆరోపణలు


ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే చోట మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ లో ఓ యువతికి(27) లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో, తనను సంస్థలో పనిచేస్తున్న నలుగురు ఉన్నతాధికారులు లైంగికంగా వేధిస్తున్నారంటూ పోలీసులకు తెలిపింది. అంతేగాక, అసభ్యంగా సైగలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయింది. ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై ఐపీసీ 354 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

  • Loading...

More Telugu News