: ప్రధానితో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ రద్దు


ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఈ రోజు జరగాల్సిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం రద్దయింది. మరోసారి సమయం ఇస్తామంటూ కేంద్ర మంత్రులకు ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం అందింది.

  • Loading...

More Telugu News