: మోడీ యూపీ ర్యాలీకి అనుమతి మంజూరు


ఉత్తరప్రదేశ్ లోని భరూచ్ లో రేపు నిర్వహించనున్న మోడీ ర్యాలీకి... జిల్లా అధికార యంత్రాంగం అనుమతి మంజూరు చేసింది. దీనికితోడు, సభాస్థలికి సమీపంలో హెలిప్యాడ్ ను, సభాస్థలిలో ఏడడుగుల బ్యారికేడ్లను ఆఘమేఘాల మీద ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు చేస్తున్న కూలీలకు ప్రత్యేక పాసులు ఇచ్చారు. మోడీ సెక్యూరిటీ టీం ఇప్పటికే సభాస్థలి చేరుకుని... ముమ్మర తనిఖీలను చేపట్టింది.

  • Loading...

More Telugu News