: కుప్పకూలిన టాప్ ఆర్డర్... ఇండియా 100/5


విండీస్ తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ ఎదురీదుతోంది. 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్, 100 పరుగులను దాటింది. కెప్టెన్ ధోనీ 12 (2 ఫోర్లు), రోహిత్ శర్మ 6 (1 ఫోర్) ఇన్నింగ్స్ ను నిర్మించే పనిలో ఉన్నారు. విండీస్ బౌలర్ షిల్లింగ్ ఫోర్డ్ 44 పరుగులకు 4 వికెట్లు తీసి ఇండియన్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు.

  • Loading...

More Telugu News