మణిపూర్ తాబర్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.