: 1300 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం 06-11-2013 Wed 19:52 | కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1300 జిలెటిన్ స్టిక్స్ ను వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.