: మమతా బెనర్జీని కలవాలి, అనుమతివ్వండి: సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్


దేశమంతా పర్యటించేందుకు అనుమతి కావాలని కోరుతూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మమతా బెనర్జీ సహా పలువురు జాతీయ నేతలను కలవాల్సి ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News